Errajanda Errajanda

Errajanda Errajanda

Vandematharam Srinivas

Альбом: Cheemala Dandu
Длительность: 7:29
Год: 2014
Скачать MP3

Текст песни

శ్రమజీవుల హక్కులకై
అసువులు బాసిన అమరులారా
అందుకోండి అరుణ అరుణ వందనాలు
మీ త్యాగఫలం మీ కర్మఫలం
వృథా కానియ్యం ఎర్రజెండ సాక్షిగా

ఎర్రజెండెర్రజెండెన్ని యాలో ఎర్రర్రని
నీ జెండెన్నియాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో ఎర్రర్రని
నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో ఎర్రర్రని
నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో ఎర్రర్రని
నీ జెండెన్ని యాలో
పేదల పాలిటెన్ని యాలో
మరి పెన్నిది
ఈ జెండెన్ని యాలో
పేదల పాలిటెన్ని యాలో
మరి పెన్నిది
ఈ జెండెన్ని యాలో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో

అన్నలు అన్నాలెన్ని యాలో
మరి వెన్నెల బోనాలెన్ని యాలో
అన్నలు అన్నాలెన్ని యాలో
మరి వెన్నెల బోనాలెన్ని యాలో
వెన్నెల బోనాలెన్ని యాలో
మరి వెలుగు రవ్వాలెన్ని యాలో
వెన్నెల బోనాలెన్ని యాలో
మరి వెలుగు రవ్వాలెన్ని యాలో
తూర్పు దిక్కులెన్ని యాలో
మరి సూరిడూ పొడిచెండెన్ని యాలో
తూర్పు దిక్కులెన్ని యాలో
మరి సూరిడూ పొడిచెండెన్ని యాలో
ప్రజలకొరకు ఎన్ని యాలో
మన అన్నలు నిలిచారెన్ని యాలో
ప్రజలకొరకు ఎన్ని యాలో
మన అన్నలు నిలిచారెన్ని యాలో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో

పడమట దిక్కులెన్ని యాలో
మరి సూరిడూ దూకెండెన్ని యాలో
పడమట దిక్కులెన్ని యాలో
మరి సూరిడూ దూకెండెన్ని యాలో
ప్రజల మార్గాలెన్ని యాలో
మన అన్నలు వొదిగారెన్ని యాలో
ప్రజల మార్గాలెన్ని యాలో
మన అన్నలు వొదిగారెన్ని యాలో
వొరిగిన అన్నలకెన్ని యాలో
మన ఎర్రని దండాలెన్ని యాలో
వొరిగిన అన్నలకెన్ని యాలో
మన ఎర్రని దండాలెన్ని యాలో
అరే ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో

చీకటి కొండా లెన్నీయలో
మరి శివారిమూనా లెన్నీయలో
చీకటి కొండా లెన్నీయలో
మరి శివారిమూనా లెన్నీయలో
శ్రీకాకుళం ఉందేనియాలో
మరి నాలుకు దిక్కు లెన్నీయలో
శ్రీకాకుళం ఉందేనియాలో
మరి నాలుకు దిక్కు లెన్నీయలో
పోరు సాగంగెన్నీయలో
మరి పోరు మార్గం గెన్నీయలో
పోరు సాగంగెన్నీయలో
మరి పోరు మార్గం గెన్నీయలో
ఒరిగిన అన్నల గెన్నీయలో
మన ఎర్రని జండాలెన్నియలో
ఒరిగిన అన్నల జెన్నీయలో
మన యెర్రని జండా ఎన్నీయలో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో

పేదల పాలిటెన్ని యాలో
మరి పెన్నిది ఈ జెండెన్ని యాలో
పేదల పాలిటెన్ని యాలో
మరి పెన్నిది ఈ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో
ఎర్రజెండెర్రజెండెన్ని యాలో
ఎర్రర్రని నీ జెండెన్ని యాలో
ఎర్ర ఎర్రర్రని ది జెండెన్ని యాలో
ఎర్ర ఎర్రర్రని ది జెండెన్ని యాలో