Yedhee (From "Jaabilamma Neeku Antha Kopama")
G. V. Prakash Kumar
3:23చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయక్కే నన్ను చంపేయక్కే నవ్వులతో చెరసాల నడుము తో మధుశాల చంపేయకే నన్ను చంపేయకే ఓహ్ కలముకు అందని అక్షరమే కవితలు తెలుపని లక్షణమా బాపు కె దొరకని బొమ్మ వె బ్రహ్మ కె వన్నె తెచ్చిన వెన్నెలమ్మ వె ని చక్కని చిత్రానికి కాగితాన్నిఇచ్చుకున్న ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ జన్మ ధన్యమే ని చక్కని దేహాన్ని హత్తుకున్నా చీర రైక నేసిన ఆ చేతులది గొప్ప పుణ్యమే నిదురకు మెలకువ తెచ్చే అందం నీవే లేవవే నిన్ను మరవడం అంటే మరణము లే చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయక్కే నన్ను చంపేయక్కే ఏ రుతువో ఏ రుణమో వేళా వేళా ఏళ్ళు వేచి ఈ తెలుగు నేలనీల ఎంచు కుందిలే ఆ నదులు ఈ సూదులు కోరి కోరి తపసు చేసి ని పలుకు నడకనిలా పంచుకున్నవే ఏమిటి చంద్రుడి గొప్ప అది ని వెలుగెయ్ తప్ప ఇళ్లకే జాబిలి వై జారవే