Pattu Pattu
Manikya Vinayagam & Sumangali
5:10ఓ మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొంటె వయసా ఓ మనసా ఓ మనసా నీ నీడే నన్నే గిచ్చే నీకు తెలుసా నా కలే నిజం చేయవా ఈ క్షణాలలో ఆ నిజం నిరూపించనా నా పెదాలతో చెలీ చెలీ సుఖాలనీ ఇలాగే సాగనీ ఓ మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొంటె వయసా ఓ మనసా ఓ మనసా నువ్వంటే నేనేనని నీకు తెలుసా హో ఎగసే అలల జడిలో ఎదలో ఏదో గుస గుసా మదిలో మధుర స్వరమే పలికే ఏదో పదనిసా లయలో హొయలు మెలివేస్తూ నిను కదిలే నదిలా కలవాలి లతలా చేయి పెనవేస్తూ నను నేనే నీలో కలపాలి మరీ మరీ మనోహరీ సుఖాల వేళ చెరు నా కౌగిలీ ఓ మనసా హో మెరిసే నీలి కడలై కురుల నిన్నే దాచనా చిదిరే లేత నుదురే పాల నురుగై తాకనా మనసే కోరు మధువులకే ఇక మనకో చోటే వెదకాలి ఒకటై చేరు తనువులకేమరి మనమో దారి చుపాలి ప్రియా ప్రియా పెదాలిలా తపించిపోయే నీకే చెందాలనీ ఓ మనసా