Kadalalle (From "Dear Comrade")
Sid Sriram
4:21ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే మోవి నవ్వే మోవి నవ్వే మోము నవ్వుతోందే మోము నవ్వే మోవి నవ్వే మాను నవ్వుతోందే మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటేనే ఏలకో ఏలకో ఈ ముడే వేసేనే నది నడకలే పడగటిని సరిచేసే గిరి పెదవులు పెదవుల తడి పీల్చే గొడుగుల వలె తరువులు నిలిచే కుసుమపు కొన చినుకులు విడిచే నను కనిపెంచే సొగసుల తలమా నను నడిపించే అంతపురమా కొలనుల నగవే పలుకనుకొనుమా నవనవలాడే నువు నా గరిమా నిను తలవగనే ఎద ఎగిరినదే నిను తడమగనే మది మురిసినదే నిన్నానుకునే పవలించెదనే మైమరచెదనే ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే మోవి నవ్వే మోవి నవ్వే మోము నవ్వుతోందే మోము నవ్వే మోవి నవ్వే మాను నవ్వుతోందే మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటేనే ఏలకో ఏలకో ఈ ముడే వేసేనే ఎవ్వరో ఎవ్వరో ప్రాణమే మీటేనే ఏలకో ఏలకో ఈ ముడే వేసేనే