Chinnanjiru (Marumurai)
A. R. Rahman & Khatija Rahman
2:47మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే స్వప్నం చెరిగినదే రక్తము సత్తువ చెదిరినదే ఒక రాజ్యము కూలినదే యుద్ధమే చేయక ఒరిగానే మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే ఎద కోసే ప్రళయవిలాపమిదే ఊపిరినాపినదే స్వప్నం చెరిగినదే రక్తము సత్తువ చెదిరినదే ఒక రాజ్యము కూలినదే యుద్ధమే చేయక ఒరిగానే మిన్నంచుల వెన్నెల కన్నంచుల జల్లుగ జారితివే జల్లుగ జారితివే