Tere Bina
A.R. Rahman, Chinmayi, Murtuza Khan, And Qadir Khan
5:10ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్ మల్లెరాతురుల మత్తులేలగాలోయ్ జాను దమ్మరో దమ్‌దమ్ ఉంది చేతుల్లోనే సొర్గం పిల్లరాతిరో అల్లే జాతరో కల్లో వచ్చిపోయే వాడికోసం ఎదురో కన్నీరా పన్నీర నిన్నేరా ఇంకేమావుతోంది కథ అవుతోంది కథ ఇంకేమావుతోంది కథ అవుతోంది కథ కళ్లచాటు నిన్ను కళ్లో చూశా కళ్లిప్పిచూసాక కానరావే కళ్లిప్పి చూసాక కానరావే కళ్లిప్పి చూసాక కానరావే హ ఎన్నాళ్లనించి గుండె లోతున ఈ ప్రేమ దాగుందో గుర్తించవే అందాలు తేనుల్లో కందాలా వేయి జన్మలు నేవెచ్చి ఉండాలా అరే నా దిక్కు చూస్తూనే చాలంటూ నువ్వట్టా (పోతే పోతే ఎట్టా చిన్నరాయా) కానీ నేనేమీ చేసేది ఈ ప్రేమే ఓ మాయే ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్ మల్లెరాతురుల మత్తులేలగాలోయ్ జాను దమ్మరో దమ్మరో దమ్‌దమ్ ఉంది చేతుల్లోనే సొర్గం ఓ పాలసంద్రమంటి ఎండమావిలోనా ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా మంచు తెర లోపల మునిమాపులా ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా నే ప్రేయసి ప్రియుడు నువ్వే వేరే ఎలాంటి వేషం వద్దే వేషం వద్దే వేరే వేషం వద్దే కాలమెల్ల నీతోనే ఇంకా కల్లా వద్దోయ్ అంటానే వొరే ఒక సూర్యుడు పలుతారలో మన్నూ మిన్నూ సాక్ష్యాలే మన్నూ మిన్నూ సాక్ష్యాలే కానీ ప్రేమంత మాయైతే పిల్లేమి సెయ్యాలో ఇంకొమారు వచ్చి నాడు గాథ చెప్పనా దిక్కులన్నీ ఊగేలా పాడనా పాడనా దమ్మరో దమ్‌దమ్ ఉంది చేతుల్లోనే సొర్గం పిల్లరాతిరో అల్లే జాతరో కల్లో వచ్చిపోయే వాడికోసం ఎదురో కన్నీరా పన్నీర నిన్నేరా ఇంకేమావుతోంది కథ అవుతోంది కథ ఇంకేమావుతోంది కథ