Porkanda Singam
Anirudh Ravichander
3:18కనులు నదులయే కలలు చెదిరేలే పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే తిరిగె భువనమే అలిసి నిలిచెనే నడిచె సమయమే అసలు కదలదే నిన్ను గుండె మీద నిదురపుచ్ఛనా కొడుకు చితికి నేను కొరివి పెట్టనా పోరాట సింహం పడుతున్న శోఖం దిగమింగి భరిస్తాడు నీకోసమే దిగులేల శిశువా నా శ్వాస నీదే నిను నేను రక్షిస్తాను నా ప్రాణమే పోయినా కనులు నదులయే కలలు చెదిరేలే పడిన వీరుడే కుమిలి ఏడ్చెనే పోరాట సింహం పడుతున్న శోఖం దిగమింగి భరిస్తాడు నీకోసమే దిగులేల శిశువా నా శ్వాస నీదే నిను నేను రక్షిస్తాను నా ప్రాణమే పోయినా