Sandhadi Sandhadi
Anudeep Dev, Renu Kumar, & Srinivas Darimisetty
3:18Anudeep Dev, Vinayak, Akhil Chandra, Harshavardhan Chavali, Aditya Bheemathati, Sindhuja Srinivasan, Maneesha Pandranki, And Arjun Vijay
నాన్న బండి థీ బాబోయ్ తాగెస్సున్నను బండి తీకుడదు మందు తాగి బండేకాదు నాన్న ఓటు కూడా వేయకూడదు మందుందా ఓయ్ ఎలక్షన్ లో ఎవడ్రా నీకు మందు పంచిపెట్టేది అదేంటి అక్కడ ఎవరా గాడు పంచుతున్నాడు కదా ఎహ్ మందిస్తే చాలంటారే మంచక్కర్లేదంటారే ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోళ్ళల్లై బతికేస్తారే మందిస్తే చాలంటారే మంచక్కర్లేదంటారే ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోళ్ళల్లై బతికేస్తారే రోడ్లన్నీ గతుకులపలే ఊరంతా చీకటిపాలే రేషన్లు పింఛన్లన్నీ మొత్తానికి గాళ్ళంతాయే రోడ్లన్నీ గతుకులపలే ఊరంతా చీకటిపాలే రేషన్లు పింఛన్లన్నీ మొత్తానికి గాళ్ళంతాయే ఎన్నున్నాయి వోట్లొ నాలుగండి నాలుగంటా ఏమోవ్ వీళ్ళదగ్గర చీరలు కుంకుమ్బర్లు తీసుకుని వోట్లు వేయడం కంటే గుడి మెట్లు మీద ఆదుకోవడం శానా మేలు స్ల గో స్ల గు పట్టు చీరలనే ఇచ్చి నిండా భరణాలే ఇచ్చి ఏమరుస్తారే వల్లకావల్సిందల్లా కుర్చి పట్టు చీరలనే పంచ్చి నిండా భరణాలే ఇచ్చి ఏమరుస్తారే వల్లకావల్సిందల్లా కుర్చీ హా కాయ కష్టం చేయనీకుండా డబ్బిస్తుంటే ఎం చేస్తాం నచ్చే చీర చూపిస్తుంటే కట్టేకుండాఎం చేస్తాం ఎరా ఎలక్షన్ బయల్దేరవ లేదు నాన్న చదువుకోవాలి అబ్బో కలెక్టర్ అయ్యవలె గని బయల్దేరు ఓటుకి 5000 అంట 5000హ ఐదువేలే ఐతే వచ్చేస్తున్నం నాన్నోయ్ సదువె సల్లారిపోయే బతుకే తెల్లారి పోయే డబ్బే సేసింది మాయే ఊరంతా గొర్రెలాయే సదువె సల్లారిపోయే బతుకే తెల్లారి పోయే డబ్బే సేసింది మాయే ఊరంతా గొర్రెలాయే అస్సలు ఎం కావాలంది మన ఊరోళ్ళకి నెం చెప్తానుండు మంచి జరగాలి ఊరు మారాలి స్కూళ్ళు కావాలి జాబులు రావాలి జాతకాలు మారిపోవాలి ఐబాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి ఏదేమైనా గాని ఓటు మాత్రం అమ్ముకుదొబ్బల్ రా అంటే చివరాఖరికి ఏమంటారండీ ఇప్పుడు డబ్బిచ్చేటోళ్లని మింగ వోటమ్మేటోళ్లని మింగ ఐదేళ్లకు అమ్మడు పోయే గొర్రె మందల్ని మింగా డబ్బిచ్చేటోళ్లని మింగ వోటమ్మేటోళ్లని మింగ ఐదేళ్లకు అమ్మడు పోయే గొర్రె మందల్ని మింగా మింగ మింగ డబ్బిచ్చేటోళ్లని మింగ వోటమ్మేటోళ్లని మింగ ఐదేళ్లకు అమ్మడు పోయే గొర్రె మందల్ని మింగా నాన్న మింగడం అంటే ఏంటి నాన్న ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకునే వారిని నమిలి మింగేయాలన్నమాట