Hey Minnale (From "Amaran") (Tamil)
Haricharan
3:50హే రంగులే రంగులే హే రంగులే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకసం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం సమయానికీ తెలిపేదెలా మనవైపు రారాదని దూరమై పొమ్మని చిరుగాలిని చిరుగాలిని నిలిపేదెలా నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దనీ పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువుగా మధువనం అయినది మనస్సే చెలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా హే రంగులే రంగులే హే రంగులే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే హే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యిగా ఆకసం అందెనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం