Neeve
G.V. Prakash Kumar
4:42ప్రాణమా ప్రాణమా అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ వింటున్నానే మెల్లగా ఈ చోట చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగ లేదిక నీ ఆట దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో గిల్లీ కజ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో… ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ప్రాణమా అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా