Hey Rangule (From "Amaran") (Telugu)
Ramya Behara
3:50వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట ఎంత దూరమున్న నిన్నే రెప్పలాపు చూస్తుంట నాకు నేను లేనంట ఆదమరచి పోతుంట అంతులేని ఆలోచనగా నీతో అడుగు వేస్తుంట ఈ వసంతం ఎందుకంట నీ పెదాన్నై నవ్వుకుంట కాలమై నీతో కలిసుంట వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట ఎంత దూరమున్న నిన్నే రెప్పలాపు చూస్తుంట వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట నువ్వు నేను మనమిద్దరంటే ఎవ్వరన్న అది తప్పు మాటే నిన్ను నన్ను జత కలుపుకుంటే ప్రేమనేది బహు చిన్న మాటే నీ కాంతిలో నేనుంటే ఏకాంతమే లేదంతే నా కన్నులకు నీ కల కంటే ప్రపంచమే లేదంది నిన్ను చూస్తూ నిదుర లేస్తా రోజు తెల్లారితే వెండి మిన్ను నీవంట నేల కన్ను నేనంట ఎంత దూరమున్న నిన్నే రెప్పలాపు చూస్తుంట నాకు నేను లేనంట ఆదమరచి పోతుంట అంతులేని ఆలోచనగా నీతో అడుగు వేస్తుంట ఈ వసంతం ఎందుకంట నీ పెదాన్నై నవ్వుకుంట కాలమై నీతో కలిసుంట