Gulabi Kallu Rendu Mullu
Javed Ali
4:24ఓహ్ చెకుముకి ఓహ్ చెకుముకి నువ్వు చేరగా సరసకే ఓహ్ శశిముఖి ఓహ్ శశిముఖి ఇక మీసం మొలిచెను మనసుకే ఏయ్ ఏయ్ ఏయ్ మహం మహా మాయే మహం మాయాలిక మొదలాయనే మహం మహా మాయే ముహుర్తాలు ముదిరాయె మహం మహా మాయే మహం మాయాలిక మొదలాయనే మహం మహా మాయే ముహుర్తాలు ముదిరాయె బహు తీయగా తీయగా తీయగా తీయగా తెరలను తీయగా వాహ్ చల్లగా చల్లగా చల్లగా చల్లగా నిధులను చల్లగా ఓహ్ చెకుముకి ఓహ్ చెకుముకి నువ్వు చేరగా సరసకే ఓహ్ శశిముఖి ఓహ్ శశిముఖి ఇక మీసం మొలిచెను మనసుకే ఏయ్ ఏయ్ ఏయ్ మహం మహా మాయే మహం మాయాలిక మొదలాయనే మహం మహా మాయే ముహుర్తాలు ముదిరాయె గాలికే మేఘాలు తగిలెనే వేడికే గగనలు వెలిగే అంతరిక్ష అంతరంగమందు వున్నది కాలం పోదు పూల సంత అయినది ఊరించుతున్న స్వర్గమే ఈరి కోరుకుంటూ వచ్చి ఇంటి పెరటి లో మూలానక్కుతున్నది దైవమె చేరి కుర్ర జంట వెర్రిముంచి ప్రేమకేదో మొక్కుకున్నది అలంటి హాయ్ ఇది అలంటి హాయ్ ఇది ఇలాంటి హాయ్ ఎక్కడున్నది మల్లి పుట్టి మల్లి పెరిగి మల్లి పూసి మల్లి కలసి మల్లి వెలసి మల్లి మల్లి ప్రేమ కట్టి చాచి పుట్టే హోం మల్లి నువ్వు మల్లి నేను మల్లి బాధ మల్లి ప్రేమ మల్లి కొత్త లెన్తున్నది అలుపు రాదూ లే మహం మహా మాయే మహం మాయాలిక మొదలాయనే మహం మహా మాయే ముహుర్తాలు ముదిరాయె మహం మహా మాయే మహం మాయాలిక మొదలాయనే మహం మహా మాయే ముహుర్తాలు ముదిరాయె బహు తీయగా తీయగా తీయగా తీయగా తెరలను తీయగా వాహ్ చల్లగా చల్లగా చల్లగా చల్లగా నిధులను చల్లగా బహు బహు తీయగా తీయగా తీయగా తీయగా తెరలను తీయగా వాహ్ చల్లగా చల్లగా చల్లగా చల్లగా నిధులను చల్లగా ఓహ్ చెకుముకి ఓహ్ చెకుముకి నువ్వు చేరగా సరసకే ఓహ్ సశముఖి ఓహ్ సశముఖి ఇక మీసం మొలిచెను మనసుకే ఏయ్ ఏయ్ ఏయ్