Prema Velluva (From "Hit - 3") (Telugu)
Mickey J. Meyer
4:12ఏ కన్ను కుట్టిందో యమునికే ఏ మంట పుట్టిందో శివునికే మంచోళ్లు కిందుంటే తగదనే ముంచారా కన్నీటి వరదనే అమ్మై నువ్వు పెంచావుగా అక్కను స్థానం మించవుగా అఖరిదాక అండుండీరా నన్నే కాచి ఉసురోదిలేరా ఏం సెయ్యలో తెలియదే అంతే లేని బరువిదే నీ పెళ్లి మంత్రాలు నిలిచినా నా గుండె ఎక్కెక్కి ఏడ్చేనా పన్నీరు జల్లేటి వెలనా కన్నిరు మాకింకా మిగిలేనా సిన్న నాటనే ఉప్పుమూటలా ఎత్తుకున్నా నువ్వే సిన్న నాటనే ఉప్పుమూటలా ఎత్తుకున్నా నువ్వే నేతి దాకను విడువలేదులే పట్టుకున్న చేత్యే కమ్మేనేమో చీకట్లే పొద్దుగాలనే పనంలేని నీ కళ్లే సూసే ఏలనే మందలించే నీ గొంతె చిన్న బోయెనె మందలేని ఈ గాయం మానేదెన్నడే ఏ కన్ను కుట్టిందో యమునికే ఏ మంట పుట్టిందో శివునికే మంచోళ్లు కిందుంటే తగదనే ముంచారా కన్నీటి వరదనే అమ్మై నువ్వు పెంచావుగా అక్కను స్థానం మించవుగా అఖరిదాక అండుండీరా నన్నే కాచి ఉసురోదిలేరా రాలిపోయే బతుకులే బూడిదయ్యే గురుత్వేలే