Ab Yevaro Nee Baby

Ab Yevaro Nee Baby

Nakash Aziz & Arjun Chandy

Альбом: Agnyaathavaasi
Длительность: 3:30
Год: 2017
Скачать MP3

Текст песни

ఓ ఓఓఓ ఓహో   ఓహ్ ఓహ్ AB ఎవరో నీ baby
మేళ మేళ ఇటు మెరుపులా రాతిరి అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి ఎటు నీ దారి
చంద్రుడె చుక్కలో చిక్కేరో మబ్బులో నాకేరో
ఓ ప్రేమవిహారి ఎటు రా నీ గురి
ఓ వైపు volcano ఓ వైపు cyclone యూ
వొణికేను తడిసిన నగరంలా కోలుకే చెదిరేను హృదయం
ఓహో వైపు cyanide యూ ఓ వైపు ఉరితాడు
వలపుల జైల్లో ఖైదీల ఇది దారి లేని తరుణం
దేవుడా పువ్వులతో ప్రాణాయామా
కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా
హోలా  దేవుడా వెన్నెలతో వినయమా
ఆయుధ పూజలే అందంతో చెయ్యడం భావ్యమా
మేళ మేళ ఇటు మెరుపులా రాతిరి అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి ఎటు నీ దారి

ఓహ్ హూ AB ఎవరో నీ బేబీ

ఇరు నడకలా నాట్యం ఏ పాదం తన సొత్తంతుందో
చిరునగవు లాస్యం ఏ పెదవికి సొంతం
కనుపాపలు స్వప్నం ఏ కన్ను తన హక్కంటుందో
ఇరు తీరపు సంద్రం ఏ ఒడ్డుకు సొంతం
AB ఎవరో నీ బేబీ
కన్నుల్లో ఆగి ఆగి పెదవుల అంచును దాటాను ఆందో
AB ఎవరో నీ బేబీ
మదిలోనే దాగి దాగి బయటకు రానందో
దేవుడా పువ్వులతో ప్రాణాయామా
కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా
హోలా  దేవుడా వెన్నెలతో వినయమా
ఆయుధ పూజలే అందంతో చెయ్యడం భావ్యమా
మేళ మేళ ఇటు మెరుపులా రాతిరి అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి ఎటు నీ దారి

ఓహ్ హూ AB ఎవరో నీ బేబీ