Ghibili Ghibili (From "Mothevari Love Story")

Ghibili Ghibili (From "Mothevari Love Story")

Rahul Sipligunj

Длительность: 3:48
Год: 2025
Скачать MP3

Текст песни

ఇష్టమైన ఇన్స్టాపిల్ల 
ఇగనైనా చూడవే నా కల్ల 
ఇద్దరము కలిసి మల్లా 
ఇరగ మరగ రీల్సు చేద్దాం పొల్ల 

వైరలయ్యే కంటెంటు మనది
వట్టిగనే హిట్టౌద్ది
ట్రెండింగు ఛానల్ మనది
వద్దన్న రన్నౌద్ది 

హుక్కు స్టెప్పే అయ్యేలా ఆడి పాడాలి 

గిబిలి గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి
బబిలి బబిలి బబిలి మాటినవే బుల్ బులి 

ఇష్టమైన ఇన్స్టాపిల్ల 
ఇగనైనా చూడవే నా కల్ల 


చరణం - 1

అవార గోడ మీద అస్కి బుస్కి ఆడి 
అన్లిమిటెడ్  వ్యూసు అందుకుందామే 
జమిడిక మోతలకు జాక్సన్ స్టెప్పులు ఏసీ 
సింగిల్ నైట్ల రింగు తిప్పేద్దామే 

ఒంటిగ మనమెన్ని పోస్టులు పెడుతున్న 
empty గుంటుందే ఎవ్వరికైనా
జంటగా జామింగే చేద్దాం రా పిల్లా 
కంటెంటె అదిరి పోతది మల్ల 

ఎండు లేని ట్రెండు మనది
AI లా మారుద్ది 
షేర్స్ కొట్టే సాంగు మనది
చార్ట్ బాస్టర్ అయిపోద్ది

మై విలేజ్ షో మనది పరేషానేంది 

గిబిలి గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి
బబిలి బబిలి బబిలి మాటినవే బుల్ బులి


Rap
నువు నేను కలిస్తే గిబిలి గిబిలి 
ఏపిల్లా రీలుట్రెండ్ అయిపోద్ది మనది 
ఊరంత వైరల్లు టాపిక్కు మనది
గల్లి గల్లి నువ్వు దిస్సాంగు మనది
నిన్న మధ్యలోంచి  జోడికి దేత్తడి 
నీ నుంచె సీక్వేల్లు గుండెల్లో సందడి 
బచ్చ బచ్చాగాల్లో నిండుద్ది ఎనర్జి 
లైకు కాంమెట్ షేర్ల ఫైనల్లి ఫైనల్లి


చరణం - 2

మైసమ్మ సెట్టు కాడ మైకు కెమెరా పట్టి
మన వాగు దేవతను వ్లాగు చేద్దామా 
కట్టమీద దాక్కుంది కట్ల పాము అనిచెప్పి
బయపెట్టి బ్లాక్ బాస్టర్ ప్రాంకు చేద్దామా 

సక్కంగ లేనంటూ పక్కకు తరమొద్దే  
సత్తెంగ చెబుతున్న నేన్నీవోన్నె 
మనకున్న ఈ బంధం ఈనాటిది కాదే
ఎనకటి సందున్న ప్రాంచై జేనే

ఒక లారెడు లైకులు వస్తయ్ 
లవ్ జంట మనమైతే 
బోలెడు సబ్స్క్రైబర్స్ సే
పెరుగుతారు తెల్లార్తే

సీక్వెల్లుకు సీనున్న సినిమా మనదే

గిబిలి గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి
బబిలి బబిలి బబిలి మాటినవే బుల్ బులి


ఇష్టమైన ఇన్స్టాపిల్ల 
ఇగనైనా చూడవే నా కల్ల 



English script 


Ishtamaina Insta Pilla
Iganaina choodave naa kalla
Iddaramu kalisi malla
Iraga maraga reelsu cheddam polla
Viral ayyé contentu manadi
Vattigane hittauddi
Trendingu channel manadi
Vaddanna runnauddi

Hukku steppe ayyela aadi paadali
Gibili gibili gibili nuvve naa jaabili
Babilli babilli babilli maatinaave bulbul
Ishtamaina Insta pilla
Iganaina choodave naa kalla


Charanam - 1

Avvaara goda meeda aski buski aadi
Unlimited viewsu andukundaamae
Jamidika motalaku Jackson steppulu esi
Single nightla ringu tippeddaamae
Ontiga manam enni postlu pedutunna
Empty ga untundé evarikaina

Jantaga jaminge cheddam raa pilla
Contenté adiri pothadi malla
Endu leni trendu manadi
AI la maaruddi
Shares kotté songu manadi
Chartbuster ayyipoddi

My Village Show manadi pareshan endi
Gibili gibili gibili nuvve naa jaabili
Babilli babilli babilli maatinaave bulbul


Rap

Nuvvu nenu kaliste gibili gibili
E pilla reel-u trend ayyipoddi manadi
Ooranta viral lu topic manadi
Galli galli nuvvu theesina songu manadi
Ninna madhyalo nunchi jodiki dethadi
Nee nunche sequellu gundello sandadi
Bachcha bachchagallo ninduddi energy
Like, comment, sharelu finally finally


Charanam - 2

Maisamma settu kada mic camera patti
Mana vaagu devatanu vlogu cheddaamaa
Kattameeda dakkundi katla paamu ani cheppi
Bayapetti blockbuster pranku cheddaamaa
Sakkanga lenantoo pakkaku taramoddé
Sattenga chebutunna neennu neevonne

Manakunna ee bandham ee naatidi kaadé
Enakatti sandunna franchise aene
Oka laaredhu likelu vastayi
Love janta manamaithe
Boledhu subscribers sé
Perugutaaru tellaarte

Sequellu ku scene unna cinema manade
Gibili gibili gibili nuvve naa jaabili
Babilli babilli babilli maatinaave bulbul

Ishtamaina Insta pilla
Iganaina choodave naa kalla