Yeto Vellipoyindi

Yeto Vellipoyindi

Rajesh Krishnan

Альбом: Ninne Pelladatha
Длительность: 4:38
Год: 1996
Скачать MP3

Текст песни

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో

ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో  ఏమైందో ఏమైందో

కలాలన్నవి కొలువుండని కనులుండి ఏం లాభమంది
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంధీ
తోడు ఒకరంటే జీవితం ఏంతో వెడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో ఏమైందో
అః హ హ హా మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో