Neetho Unte Chalu

Neetho Unte Chalu

Ramya Behara

Длительность: 2:54
Год: 2016
Скачать MP3

Текст песни

నీతో ఉంటె చాలు
గుర్తు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా
హాయి పరిమళాలు
నీతో ఉంటె చాలు
నిదురపోవు సరదాలు
కథలు కధలు మొదలేగా
కొత్త అనుభవాలు
నువ్వే వైపు వెళ్తున్న
నీతో ఉంటె చాలు
వచ్చే జన్మలు ఎన్నయినా
నీతో ఉంటె చాలు
పీల్చే గాలి లేకున్నా
నీతో ఉంటె చాలు
నేనే నాకు లేకున్నా
నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు
గుర్తు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా
హాయి పరిమళాలు

పడీ పడీ పడీ త్వరపడి రానా
నువ్వే మారుమూలన ఉన్న
విడి పడి నేను వదిలి వెళ్తానా
నువ్వే పోమన్న
ఓ క్షణం దూరమై ఉంటే
తీరని యాతన
తక్షణం నీ జతై పోతే
నా పంచ ప్రాణాలు
ఆనంద సంకీర్తన
నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు
గుర్తు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా
హాయి పరిమళాలు

గిర గిర తిరిగే లోకం
ఏటో వైపు పోతే పోనీ
తల మునకలు పరవశమై
నే నిన్నే చూడని
ఆకలి దాహమే ఏది
చెంతకీ చేరదే
రంగులే మారిన తేది
నీ ధ్యాసలో ఉన్న
నా కన్ను గుర్తించదే
నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు
గుర్తు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా
హాయి పరిమళాలు