Neelala Ningilo
S P Balasubramaniam
3:15నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను జోరు మీద వున్నావు జోడు కడతావా మోజు మీద సన్నజాజి పూలు పెడతావాహ అః అహహా నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను పొంగు మీద వున్నావు తోడు పెడతావా మురిపాల మీగడంతా తోడిపెడతావాహ అః అహహా ఓఓఓ గోల్డ్ మన్ ఓఓఓ గోల్డ్ మన్ బంగారు కొండమీద శృంగార కోటలోన చీలకుంది తెమ్మంటావా చీలకుంది తెమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రామ్మంటా హారాలకే అగ్రహారాలు రాసిస్తా అందాల గని వుంది నువ్వు చూసుకో నీకందాకా పని ఉంటే నన్ను చూసుకో నీ ఇల్లు బంగారం కాను (నా వొళ్ళు సింగారం కాను) వజ్రాల వాడలోన వైడూర్యమంటూ నన్ను వాటేయ్యా వద్దంటావా వాటేయ్యా వద్దంటావా వరహాల పందిట్లో విరహాలు నీకెలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాలా మేలైన సరుకుంది మేళ మాడుకు ఓ గీటు రాయి మీద దాన్ని గీసి చూసుకో నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను జోరు మీద వున్నావు జోడు కడతావా మోజు మీద సన్నజాజి పూలు పెడతావాహ అః అహహా