Manchu Kurise
S.P.Balasubramanyam & S.Janaki
4:05అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము గువ్వాగువ్వా కౌగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏది లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా నిన్నారేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్నారేపు సందెల్లో నేడై వుందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశగా అదే బాసగా అదే ఆశగా ఎన్నినాళ్ళీ నిన్న పాటె పాడను అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కధైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా