Taluku Taluku Chinnadi

Taluku Taluku Chinnadi

S. P. Balasubramaniyam & K. S. Chitra

Длительность: 4:24
Год: 1996
Скачать MP3

Текст песни

తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
కోలకళ్లల్లో కోరికున్నది (పూల పక్కల్లో వాలమన్నాది)
సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
మైమరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
తక్ ధిమితోం తక్ ధిమితోం తక్ ధిమితోం ధితుం ధితుం
తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు

వలవేసీ వయ్యారాలే పట్టాల నిలదీసి నిగ్గుల్లోనే నెగ్గాల
చలివేసి సంధిట్లోనే చేరాల కలబోసి కావాలని తీరాల
ముచ్చటై ఎద ఎద ముడివేసా కలిసి పదేపదే పెనవేసా
బిడియం హఠాత్తుగా వదిలేసా
ఒడిలో భలే సుఖం చవిచూసా
ఓ హో అప్సరస లిప్స్ రసాలందుకొనే వేళా
తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు

సరదాలే సాయం కోరె వేళల్లో
సరసాలే తీరందాటే వేళల్లో
సరదాలే వాడివేడి తాకిట్లో
పరగాలే సిగ్గువెన్న కౌగిట్లో
చిటికే వేసిందిలే చిరు ఆశ
ఇటుగ రారమ్మని పిలిచేసా
చిట్కు చూపుల్లోనే గురిచూసా కిటుకు లాగిలాగి అదిమేసా
ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని పాయే
తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది
చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు
కోలకళ్లల్లో కోరికున్నది (పూల పక్కల్లో వాలమన్నాది)
సై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాల
మైమరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాల
తక్ ధిమితోం (తక్ ధిమితోం) తక్ ధిమితోం (ధితుం ధితుం)