Nandikonda

Nandikonda

S.P.Balasubramanyam

Альбом: Geetanjali
Длительность: 5:03
Год: 1989
Скачать MP3

Текст песни

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా
నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేరి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నడుగు
మోహిని పిశాచి నా చెలిలే
శాకిని విశూచి నా సఖిలే
మోహిని పిశాచి నా చేలిలే
శాకిని విశుచి నా సఖిలే
విడువకుర వదలను రా ప్రేమెర నీ మీద
నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ భేతల మారే డం డం ఝాడం భం భం

నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా
నీ కభళం పడతా నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా నిను పట్టుకుపోతా

ఢాకిని ఢక్కా ముక్కల చెక్కా దంబో తినిపిస్తాన్తా టకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కలో చొక్కా అంభో అనిపిస్తాన్న క్కలు తొక్కిస్తాన్ చుక్కలు తగ్గిస్తాన్
రక్కిస మట్ట తొక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిస మట్ట తోక్కిస గుట్ట పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
వస్తాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్
వస్తాయా ఝట్ ఝట్ ఝట్ ఫట్
కోపాలా మసజస తతగా శార్ధూలా
నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా
నీ ఖబళం పడతా నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా నిను పట్టుకుపోతా
నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో