Nee Jathaleka - S.P.Balasubramaniam

Nee Jathaleka - S.P.Balasubramaniam

S. P. Balasubramanyam

Альбом: Prema Paavuraalu
Длительность: 4:41
Год: 1992
Скачать MP3

Текст песни

నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
కదిలించేను కరిగించేను నన్నంటా
నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా

ఎడబాడంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను
ఓహోహో ఓ ఓ ఓ
ఎడబాడంటే నీకు నాకే ఇలలో తెలుసంటాను
ప్రేమ పిలుచుట లోకమాపుట ఎవరికి తెలుసంటాను
నువు లేకుంటే ఏమీ తోచదు నాకంటా
నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా

ఓహో ఓహో హో ఓహో ఓహో హో
ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోధించేనీపూట
హో హో హో హో హో హో
ప్రవహించేటి నెత్తురు ప్రేమై రోధించేనీపూట
ప్రేమలో సర్వం విడనాడేను ధైర్యం విడలేనంటా
ఈ లోకానికి నువు తెలపాలి నా మాటాహో హో
నా మనసేమో నా మాటే వినదంటా
నా మనసేమో నా మాటే వినదంటా
నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా
ఆ మనసేమో నా మాటే వినదంటా