Nee Meeda

Nee Meeda

S.P.Balasubramanyam & S.Janaki

Альбом: Rakshasudu
Длительность: 4:32
Год: 1986
Скачать MP3

Текст песни

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
గిలిగాడి గిచ్చుళ్ళాయే చలిగాలి చిచ్చాయ్యే చేయించు తొలి మర్యాద యా యా యా
నీ మీద నాకు అదమ్మో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో
నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాద యా యా యా
నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

హే లబ స్రుబ కజ కిన రుసదా జికెవి
హే లజై సగా లకాసీ రైజా
కురియ కురియ కొ కురియా చు కురియ చురియ చురియ కు కురియ హా
చొరియ చొరియ చు కొరియా కొ కొరియ కొరియ చురియ చు కురియ

నీ వంటి మగమహారాజే మగడే ఐతే నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి
నీ వంటి భామామణులు దొరికే వరకే ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి
నీ వీర శృంగారాలే నీ వీర శృంగారాలే చూపించవా ఒకసారి ఒడిచేరి
నీ మీద నాకు అదమ్మో
అందం నే దాచలేను పదయ్యో

నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే
నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్ద మందారాలే ముద్దాడనా ప్రతీ రేయీ జత చేరీ
నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయే చేస్తాను తొలి మర్యాద యా యా యా
నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో