Priya Priyathama
Mano
5:12ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి అందమంతా అక్షరాలా హారతివ్వగా హల హల అదెంత వేడి వెన్నల ముఖ ముఖి ముడేసుకున్న ముద్దుల గీత గోవిందుడు వీనుల విందుడు రాగమాల తోనే రాసలీలలాడగా మజ మజ మజా గుమగుమలయా నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా పువ్వులెన్నో విచినట్టుగా చెలి నవ్వగానే నచ్చినావులే చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చేసుకోరా పట్టి కౌగిలి కావలిల కన్నులతోనే జావాణిల జాబులు రాసే జగడం ఒకటి సాగిందోయమ్మ అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి లలిత కవిత నీకే మాలగా దొర సోకు తోరణాలు కౌగిలింత కారణలై వంశధార నీటి మీద హంసలేక రాసిన ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి అందమంతా అక్షరాలా హారతివ్వగా హల హల అదెంత వేడి వెన్నల నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా సమ్ముఖానా రాయభారమ సరే సంధి గాలి ఒప్పుకోదులే చందమామ తోటి బేరమా అది అందగత్తె గొప్పకాదులే పెదాలమ్మ కచేరీలో పదాలెన్నో కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మ సరాగాల సంపింగాల్లో పరగాలా పండిస్తుంటే పరువమొకటి వచ్చే వాంఛల కన్నె చెట్టు కొమ్మ మీద ఉన్న తోట తుమ్మెదడి జుంటే తేనె మత్తులోనే కొంటె వీణ ఊదిన గీత గోవిందుడు వీనుల విందుడు రాగమాల తోనే రాసలీలలాడగా మజ మజ మజా గుమగుమలయా నిజానికి ఇదంతా ఒట్టు నీ దయ్య ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖా ప్రేయసి అందమంతా అక్షరాలా హారతివ్వగా హల హల అదెంత వేడి వెన్నల ముఖ ముఖి ముడేసుకున్న ముద్దుల