Asalelaa

Asalelaa

Shakthisree Gopalan & Anurag Kulkarni

Альбом: Hi Nanna
Длительность: 1:06
Год: 2023
Скачать MP3

Текст песни

అసలిలా తిరిగింది ధ్యాస
నీపై కొత్తగా కొత్తగా
ఇపుడిలా జరిగింది మాయ
మహా గమ్మత్తుగా
ఓ ఓ ఓ అనగనగా
కథలా ఉందే మొదలవుతోందే
తుదకేమవుతాదంటే చెప్పదే
సుడిలాగుందే నను లాగిందే
మునిగే లోపే నీతో ముడి వేస్తోందే

వదలను కదలలనా
వదిలిక మనగలనా
వదలక జత పడనా
వదలవు వదులలినా