Avunanna
Naresh Iyer
5:13నందలాల ఎందుకీ వేళా ఇంత కల తందానాల తాండవ లీల చాంగుభళా పున్నమిలో సంద్రముల ఉల్లము ఝల్లున పొంగినదే ఊపిరిలో మౌనమిలా పిల్లనగ్రోవిలా మోగినదే ఊహల్లో సంబరం ఊఎరేజ్ ఉత్సవం ఎదో పిలుపు విందా ఎటో తెలుసుకుందా ఆటే నడపమంద పద ఓ ముకుంద నందలాల ఎందుకివెలా ఇంత కల తందానాల తాండవ లీల చాంగ్ భళా ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హాం హాం అటు ఇటు తూగుతూ ఏమిటో సందేహం కలే నిజమైందా నువ్వై రుజువయిందా అదే నమ్మమంద మదే ఓ ముకుంద ధరే దమ్ ద ధమ్ ధర ధమ్ ధమ్ ధరే దమ్ ద ధమ్ ధర ధమ్ ధమ్ ధరే దమ్ ద ధమ్ ధర ధమ్ ధమ్ ధరే ధమ్ ధరే ధమ్ ధమ్ ధరే దమ్ ద ధమ్ ధర ధమ్ ధమ్ ధరే దమ్ ద ధమ్ ధర ధమ్ ధమ్ ధరే దమ్ ద ధమ్ ధర ధమ్ ధమ్ ధరే ధమ్ ధరే ధమ్ ధమ్ నీవు నా స్వేఛవై వీడని చెరసాల హా హా నేను నీ గెలుపునై వేయని వరమాల మరీ వయసు అంత మహా బరువయ్యిందా సగం పంచమంద ఆ సరే ఓ ముకుంద నందలాలా ఎందుకివెలా ఇంత కల తందానాల తాండవ లీల చాంగ్ భళా