Jajjanaka

Jajjanaka

Vijay Anthony

Альбом: Mahathma
Длительность: 4:58
Год: 2014
Скачать MP3

Текст песни

Hey buddy
This is a song
Which is gonna be a massive hit of the year
Thank you

గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
ఏసైరా జజ్జనక జజ్జనక జజ్జనక
జజ్జనక జజ్జనక జజ్జనక జజ్జనక

లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే

ఊరకుక్క పేరేసి మురికి అంత మీదేసి
ఆస్కార్ తెచ్చేసి పరువంతా తీసేసి
తెల్లోడికి లోకువ లోకువ లోకువ
కుక్కవ కుక్కవ కుక్కవ కుక్కవ
మంది సొమ్ము రాజమిచ్చి 7 ఊసలు లెక్కపెడితే
రాజు గారిని ముసలి మింగి ఏడువేల కోట్లు ఉంటె
ఎవడి బాబు సొమ్మురా సొమ్మురా సొమ్మురా
సిగ్గురా సిగ్గురా సిగ్గురా సిగ్గురా

గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఏసైరా
గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి ఏసైరా

లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనా
లారిస్ సోనా లారిస్ సోనా లారిస్ సోనారే

పార్టీ కి ఒక పేపరు ప్యాంప్లేట్ల మ్యేటరు
రాతలన్నీ రోతలూ కబుర్లు అన్ని కోతలు
జనాలు అంత ఎధవలా ఎధవలా ఎధవలా
చదవరా చదవరా చదవరా చదవరా
ఊర్లోనే పెళ్లి ఐతే కుక్కలన్ని గోలరా
ఎంకి పెళ్లి సుబ్బు చావు మీడియా కి న్యూస్ రా
సిగ్గు ఎగ్గూ లేదు ర లేదు ర లేదు ర
నారద నారద నారద నారద

గోలకొండ గోలపెట్టి చార్మినార్ సిటీ కొట్టి యేసైరా

జజ్జనక