Nene Aa Nene

Nene Aa Nene

Vishal Chandrashekhar

Длительность: 3:59
Год: 2022
Скачать MP3

Текст песни

నీతోఆఆఆఆ ఓఓఓఓఓ
అభయా ఆఆఆఆ

రెక్కలున్న హృదయమా ఇక్కడాగిపోకుమా
దిక్కులేవి నిన్ను ఆపవే (దిక్కులేవీ నిన్ను ఆపవే)
ఒంటరైన గుండెలో ఉండలేని ప్రాణమా
వేచి ఉన్న జతని చేరవే (వేచి ఉన్న జతని చేరవే)
నిను వెతికే తన తడి కనులకు కనబడతావో లేదో
ఆనవాళ్లు ఏదో చూపవే జాడ చెప్పి ఊరకించవే

నేనే నీ నేనే గాలిలో తాకుతున్న స్పర్శలో
నన్నే నీ నన్నే పోల్చుకో వెచ్చనైన శ్వాసలో

ఎన్నాళ్లె వెంటబడు వేట
సమయమా వియోగమే నీకు వినోదమా
వ్యధలే నీ కథలా

దారిలేని దూరమా చేరలేని తిరమా అలసట రాదు నేస్తమా
తడబడూ నా ఎద సదిలో నన్ను నేనే వెతకనా
నిను కలిసే వరకూ నీనగిపోను లే
కడవరకూ నా కనుచూపులు కునుకుని చేరనీక
మెలకువ దెవ్వే నీలా కావలి నిలిపి ఉంచనా

నేనే నీ నేనే గాలిలో తాకుతున్న స్పర్శలో
నన్నే నీ నన్నే పోల్చుకో వెచ్చనైన శ్వాసలో