Nee Singam Dhan
A.R. Rahman, Sid Sriram, & Vivek
4:08జనమే పొగిడే ముఖమే వద్దంటావే ఓడిపోయి గెలిచే రణమే తెమ్మంటావే నీ పేరు మాపే మదగజములనే ఎదురించావో నువ్వు సింహమే అలా ఆకాశం అంచులు సరిపోని గువ్వే నది అద్దంలో తన రూపం చూడగా నవ్వే ఆకులపై వాలే హిమబిందువు తీర్చే ఆ గువ్వ మోసేటి సంద్రమంత దాహం నిప్పును తుంచావో రెండుగ మండేగా వీడు నిప్పు ఒకటేగా అలా ఆకాశం అంచులు సరిపోని గువ్వే నది అద్దం లో తన రూపం చూడగా నవ్వే ఆకులపై వాలే హిమబిందువు తీర్చే ఆ గువ్వ మోసేటి సంద్రమంత దాహం ఏ గుడిలోన రధమల్లె జీవితమనుకో ఎవరైనా ప్రేమగ లాగగ ముందుకుపో పూవు తావి పంచంగ వాడే ఎదురురాశించని సాయం వీడే ఈ గాలికి సంకెల్లే వేయగ తరమా గుప్పెట నీరు నలా ఆపి చూపుమా ఓ ఓ ఓ అలా ఆకాశం అంచులు సరిపోని గువ్వే నది అద్దంలో తన రూపమ్ చూడగ నవ్వే ఆకులపై వాలే హిమబిందువు తీర్చే ఆ గువ్వ మోసేటి సంద్రమంత దాహం సొంతం నీకిక ఎవరని అడగగ జనమంత కలుపుతారు వరసే కొందరి పేర్లనే చరితే ప్రేమగా కాలాలే దాటైనా మోసే అది ఎవరిధి అని ఎవరు చెప్పె వీలే లేదంట ఆ పేరే నీదైతే దైవం ఉంది నీవెంట ఏ ఖ్యాతైనా బలమైన నీదనుకోక జ్ఞానమ్ అను మకుటం చూడవు నువ్ కడదాకా సూర్యుని తేజముకే రగిలే జాబిల్లి పంచే వెన్నల చలువే మాదేవని నిప్పుని తుంచావో రెండుగ మండేగా వీడు నిప్పు ఒకటేగా