Ontarivadani

Ontarivadani

S.P.Balasubramanyam

Альбом: Prema
Длительность: 2:10
Год: 1989
Скачать MP3

Текст песни

ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
నాదో ప్రపంచం అది నా సంగీతం
వేదం పునితం నాదం అనంతం
ఎవ్వరూ పాడిన స రి గ మ ప ద ని స లే
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను

ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
బ్రతుకే అగమ్యం మమతే అపూర్వం
మనసే వితండం విధితో విరోధం
ఎవరిది గెలుపో చివరికి తెలియనులే
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
ఒంటరి వాడిని నేను
ఎవ్వరి వాడిని కాను
Give me a break
give me a chance i say
I will prove myself
said I'll prove myself