Superhero Hanuman (From "Hanuman") [Telugu]

Superhero Hanuman (From "Hanuman") [Telugu]

Sai Veda Vagdevi, Prakruthi Reddy, Mayukh, And Anudeep Dev

Длительность: 3:49
Год: 2023
Скачать MP3

Текст песни

చికిచా చికిచా చం చం చికిచా చికిచా అడుగో అడుగో చూడు ఎవరీ చిచ్చా
చికిచా చికిచా చం చం చికిచా చికిచా సూపర్ హీరోకి కొంచెం లోకల్ టచా
సరిపోడంట సూపర్‌మ్యాన్బ యపడిపోడా బ్యాట్‌మ్యాన్
హిప్ హిప్ అనడ హీమ్యాన్ఎ త్తేస్తారు ఎక్స్మ్యాన్
వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో
వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో

కెప్టెన్ అమెరికా షీల్డ్ కి సొట్టలు తీసిస్తాడు
బ్లాక్ పాంథర్ పంజా గొల్లతో వీపే గోకెడు

ఆక్వామ్యాన్ అడిగెతే చెరువులో వెనకీతే నేర్పాడు
ఐరన్ మ్యాన్ వీడి బట్టలు ఐరన్ చేస్తాడు
థారు హామర్ తోనే దింపి మేకులే వీడు ఆరేస్తాడు పంచలే
హాల్కు నవ్వేస్తాడు వీడి తోటలో ఆడి కోతి కొమ్మచ్చే
తానోసు ఫింగర్స్కే ఫెవిక్విక్కే పూస్తాడు
చిటికల్నే ఆపే సూపర్ హీరో వీడే
వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో
వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో

స్పైడర్ మ్యాన్ వెబ్బుతో వీడు చేపలు పట్టేస్తాడు
వోల్వేరీన్ కత్తులతోటి కూరలు కోస్తాడు

డాక్టర్ స్ట్రేంజ్ క్లాక్ ని లుంగీలా చుట్టేస్తాడు
వండర్ వుమన్ తాడుతో పెళ్లికి లైటింగ్ పెడతాడు
లోకి వేషాలన్నీ రట్టు చేస్తాడు ఫ్లాష్ కన్న వీడు ఫాస్ట్ లే
ఆంట్ మ్యానే వస్తే ఆపుతాడులే గీసి లక్ష్మణ రేఖల్నే
జోకర్ కి పేకాటే నేర్పింది మావాడే
ఏ సూట్ లేని సూపర్ హీరో వీడే
వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో
వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో