Andala Ada Bomma

Andala Ada Bomma

Udit Narayan & Sujatha

Альбом: Samarasimha Reddy
Длительность: 4:43
Год: 1999
Скачать MP3

Текст песни

అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ
పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పున
గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పుమంది
కవ్విస్తే కట్టుతప్పాన
అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ

చెప్పుకుంటే తప్పులేదే
ఉప్పుతిన్న నీ ఒంటియాతన
తప్పుకుంటే ఒప్పుకోదే
నిప్పులాంటి ఈ కొంటె వేదన
నేనుంది అందుకేగా
ఏమైంది ఇంతలోగా
కానుంది మంచిదే ఇలాగ
కాబ్బట్టి కందిరీగ
నీ కాటు అందుకోగా
వీచింది వన్నె కన్నె తీగ
వందేళ్ల సందిళ్ల పందిళ్లు వేయించన
అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ

సున్నితంగా చూసుకుంటే
సొమ్ములన్నీ నీ చేత బెట్టానా
నిబ్బరంగా నమ్ముకుంటే
కౌగిలింత నే మూతపెట్టానా
నొప్పుల్ని లెక్కపెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి
నీ ప్రేమ నారు నాటి పోవ
ముద్దుల్లో నానబెట్టి
వళ్లంతా పూతబట్టి
నిలువెల్లా మల్లెతోట కావా
గంధాలు చిందేలా అందాలు పండించవా
అందాల అడా బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టగా చూడకమ్మా కంది పోతుంది కన్నె జన్మ
పుచ్చేడా కొనల్లోన కన్ను చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పున
గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పుమంది
కవ్విస్తే కట్టుతప్పాన