Pareshanayya (Remix)

Pareshanayya (Remix)

Vijay Prakash

Длительность: 3:24
Год: 2014
Скачать MP3

Текст песни

దేవుడా దేవుడా అరేరే అయ్యో

మతి తప్పి పోతా వుందే బేజారయి సూత్తా వున్నా నిన్నే
కిరసనాయిలే లేకుండా మరగవెట్టవే గుండె నీళ్ల కుండా
నే పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా

మ మ మతి తప్పి పరేషానయ్యా మ మ మతి తప్పి పరేషానయ్యా మ మ మతి తప్పి పరేషానయ్యా మ మ మతి తప్పి పరేషానయ్యా
పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా

హేయ్ రొట్టెకంచుపై తెల్ల ఆమ్లెట్లా చిన్ని గుండెలోకి చంద్రకళై గుస్సాయించావే
ఇంద్రధనుస్సులే ఇంట్లోకొచ్చేసి ఏడు రంగులున్న లుంగీలోన ఇరికి పోయావే
బర్రె కొమ్ము మీద సీతాకోక సిల్క నీవే
నే పరేషానయ్యా  నే పరేషానయ్యా నే పరేషానయ్యా
మతి తప్పి పోతా వుందే బేజారయి సూత్తా వున్నా నిన్నే
కిరసనాయిలే లేకుండా మరగవెట్టవే గుండె నీళ్ల కుండా
నే పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా పరేషానయ్యా