Jummane Tummeda Veta
S.P. Balasubrahmanyam
5:51కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే చేరక ముందే సెగలే తగిలే చాటున ఉండే వగలే రగిలే రాగాల రాజెక్కడే హ హ కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే వెచ్చంగా వయ్యారం విచ్ఛంగా వరున్నాయి వచ్చాకా శృంగారమా అచ్చంగా వయస్సే మెచ్చంగా వరించా వాటంగా పురుషోత్తమా అపురూపంగా అందించు అభిసారికా అభిమానంగా బంధించు కవితీరగా కోయిల కూసే తియ్యని ఊసే దారులు కాసే తీరని ఆశే కామునికెదురేగగా హ హ కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారు పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే దాహంతో దహించే దేహంతో తపస్సే చేస్తున్నా దయచెయ్యవా మొహంతో ముడేసే మోజులో తెగింపే చూస్తున్న తెరతీయ్యవా నువ్వు సై అంటే సింగారం ముందుంచానా నువ్వు ఊఉ అంటే మొగమాటం వదిలించానా కాగల కార్యం జరిగే వరకు కౌగిలి కోసం ఒక్కటే పరుగు కంటికి కునుకుండకా హ హ కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే