Maha Muddu
Karthik
5:06లక్సెంబర్గ్ లక్స్ సుందరి ఓసారీవే kiss-u క్యాడబరి చేసేస్తానే sweet-u lip-u చోరీ వః బారి మలబారి లక్సెంబర్గ్ లక్స్ సుందరి Line-ey వేస్తే పడదుగా మరి Take it easy i' am so sorry పోవోయి బ్రహ్మచారి... ఓఓ నీ sorry నాకు తెలుసులే ఈ సారి ఊరుకోను అసలే... ఓఓ నాకసలే దొర వయసులే నీ చూపుకి తెలిపోయే సెగలే కిందా పైనా లోనా తెగ చలిగా ఉన్నా అమ్మో రమ్మంటున్నా మరి తెగించి వస్తానా నువ్వే नई नई అన్నా నిను విడనేమైనా ఆసే సోసే అన్నా కసి గులాబి ఇస్తానా లక్సెంబర్గ్ లక్స్ సుందరి ఓసారీవే kiss-u క్యాడబరి చేసేస్తానే sweet-u lip-u చోరీ వః బారి మలబారి లక్సెంబర్గ్ లక్స్ సుందరి Line-ey వేస్తే పడదుగా మరి Take it easy i' am so sorry పోవోయి బ్రహ్మచారి మల్లెల పొద్దులా చందమామ మాపటి కొస్తే విందు మామ అడిగిందీక నిన్నే ఇంక వీడబోనమ్మా చెయ్యకు మారం చిన్ని రామ పైటే లాగకు బాల భీమా చెయ్యే వేస్తే నొప్పే కాదే చివుక్కుమందమ్మా... ఓఓ కన్నేస్తే నిదర పొదులే కమ్మేస్తా సన్నజాజి పొదలే... ఓఓ కన్నుల్లో కలల వరదలే కౌగిట్లో వరదలైన కథలే వయ్యారంగా ఉంగా జత హరిలో రంగా తీరంగా నీ బెంగ మరి ముగిస్త దూరంగా నీకే ఇంతటి సిగ్గా నను పెనవేయంగా పోపో రాసా రంగా పొయ్ పడుద్ది బారంగా హొ సమ్మెట గుండాం చందు మామ అంబులి చూసి లొంగునమ్మా సందే ఇస్తే కొంగే చాచే దొంగే నీవమ్మా వన్నెలు చూస్తే పండునమ్మా వెన్నెల నాతో పంచుకోమ్మా దేవుడికి కోసం ఒకటే ఒకటే తొందగుందమ్మా... ఓఓ నీవే నా మల్లె తీగవి ఊరిస్తే పంపుతాను కబురే... ఓఓ రేపే నీ బుగ్గ చుక్కనే కోసేస్తే అబ్బో ఎంత సుఖమే నడునడు బావా చాల్లే నీ జడ కోలాటం నడుమే నాటే మందే నా బుజాల బులపాటం మరిమరి పెంచొద్దయ్యో నా పెదవారాటం ఒకపరి వినిపించమ్మో నీ రవ్వంత శృంగారం లక్సెంబర్గ్ లక్స్ సుందరి ఓసారీవే kiss-u క్యాడబరి చేసేస్తానే sweet-u lip-u చోరీ వః బారి మలబారి హే లక్సెంబర్గ్ లక్స్ సుందరి Line-ey వేస్తే పడదుగా మరి Take it easy i' am so sorry పోవోయి ఇఈ బ్రహ్మచారి హే