Sogasu Chudatharama (From"Telusu Kada")

Sogasu Chudatharama (From"Telusu Kada")

Karthik

Длительность: 4:17
Год: 2025
Скачать MP3

Текст песни

తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా
తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా
ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా కలలు కలిసిరాగా
ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతు రాగా
ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా కలలు కలిసిరాగా
ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతు రాగా
హే ఊ అనదా ఊరుకోదా ఊహల్లొనే ఊసుపోదా
అవుననదా మానుకోదా నిన్నే నిన్నే కోరుకోదా
తప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా

హేయ్ సొగసు చూడతరమా చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా కొగిలై ఖాళీ నింపుదామా
సొగసు చూడతరమా చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా కొగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే ఈ చో చోటే
మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే
మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మా మాటే
మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే నీతోపాటే

గరిసనిస గరిసరిస నిస నిస నిగరిగా
గరిసనిస గరిసరిస స ని స రి గ రి గ  గ
తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా

నీ మాట తీరంత నాదిలా ఉందిగా
నే దాచలేనంత ఇష్టమే చూపగా
గరిసనిస గరిసరిస
కళ్ళలోనే రాసి ఉందా
గరిసనిస గరిసనిస
చెప్పకున్నా తెలిసిపోదా

తప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లేదా
చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా
హేయ్ సొగసు చూడతరమా
హేయ్ సొగసు చూడతరమా
హేయ్ సొగసు చూడతరమా చాలదే సమయమాపగలమా
ప్రేమతో సులువు కాదులేమ్మా కౌగిలై ఖాళీ నింపుదామా
మళ్ళీ మళ్ళీ పడ్డాను ఈ చోటే ఈ చో చోటే
మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే
మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మా మాటే
మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోటే పాటే నీతోపాటే

గరిసనిస గరిసరిస నిస నిస నిగరిగా
గరిసనిస గరిసరిస నిస నిస మా
తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా
తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా